మన చుట్టూ ఉండే అనేక రకాల చెట్లు, మొక్కలలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది కానుగ చెట్టు. దీనిలో ఉన్న అద్భుతమైన ఫైటోకెమికల్స్, యాంటీఆక్సిడెంట్ గుణాలు క్యాన్సర్ నివారణ, నివారణాత్మక సంరక్షణలో ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయని వృక్షశాస్త్ర నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇవి శరీరంలోని హానికర రసాయనాలను తొలగించి, కణాల అసాధారణ పెరుగుదలను అడ్డుకోవడంలో సాయపడతాయి.
ఆరోగ్యం
కానుగ ఆకులతో క్యాన్సర్‌కు చెక్!


