హైదరాబాద్: 28°C
వార్తలు

‘ప్రజా చైతన్య యాత్రే మా పోరాటం’

ELR: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ పాలకుల కళ్ళు తెరిపించేందుకే సీపీఐ ప్రజా చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య తెలిపారు. బుధవారం జంగారెడ్డిగూడెం, పేరంపేట, పంగిడిగూడెం గ్రామాల్లో ప్రజా చైతన్య యాత్ర కొనసాగించారు. బీజేపీ ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెడుతుందని మండిపడ్డారు