హైదరాబాద్: 28°C
వార్తలు

భూ సమస్యలు సృష్టించవద్దని హెచ్చరిక

అన్నమయ్య: రీ సర్వే ద్వారా రైతుల భూముల సమస్యలు పరిష్కరించాలని, సమస్యలు సృష్టించవద్దని రెవెన్యూ అధికారులకు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ హెచ్చరించారు. చిట్వేలి మండల రెవెన్యూ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పిఓటి భూములను రీ సర్వే చేస్తున్నప్పుడు సాగు చేస్తున్న వారి పేర్లు నమోదు చేయాలని సూచించారు.