ASR: గిరిజన ప్రాంతాల్లో 2011నుంచి రేషన్ డీలర్లుగా పనిచేస్తున్న వారిని GCC ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం, ఉద్యోగ భద్రత, క్రమబద్ధీకరణ కల్పించాలని ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పీ.అప్పలనర్స కోరారు. ఈ మేరకు బుధవారం పాడేరులో GCC ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం కిలోకు రూ.1చొప్పున మాత్రమే కమీషన్ అందుతుందని తెలిపారు.
వార్తలు
'ఉద్యోగ భద్రత కల్పించాలి'


