ELR: నూజివీడు మండలం మిట్టగూడెంలో టీడీపీ మండల నేతల సమావేశం బుధవారం నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు యనమదల వాసు మాట్లాడుతూ.. పార్టీ అభివృద్ధికి క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. గ్రామాలలో ప్రజలు కోరుకుంటున్నట్లు కొత్తగా సామాజిక పింఛన్లు, అర్హూలైన ప్రతి కుటుంబానికి నివాస స్థలం, గృహ నిర్మాణాలు మంజూరు చేయాలని తీర్మానించమన్నారు.
వార్తలు
మిట్టలగూడెంలో టీడీపీ సమావేశం


