WGL: నర్సంపేట ఆర్టీసీ డిపో నుంచి ఆగస్టు 15న ఉదయం 5 గంటలకు 36 సీట్ల సూపర్ లగ్జరీ బస్సులో ప్రత్యేక గోవా యాత్ర ప్రారంభం కానుంది. హైదరాబాద్, హంపి, కుక్కే సుబ్రహ్మణ్య, ధర్మస్థల, ఉడిపి, మురుడేశ్వర్, గోకర్ణ దర్శనాల అనంతరం గోవాలో బస ఉంటుంది. ఆగస్టు 20న తిరిగి నర్సంపేట చేరుకుంటుంది. యాత్రకు ఒక్కరికి రూ. 5,500. భోజనం, వసతి ఖర్చు అవుతుందని ఆమె తెలిపారు.
వార్తలు
'నర్సంపేట నుంచి ప్రత్యేక గోవా యాత్ర'


