ఐరన్ ట్యాబ్లెట్లు రోజూ వేసుకునేవారికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి. రక్తహీనత నివారణకు ఇవి కీలకం, కానీ వీటిని ఖాళీ కడుపుతో కాకుండా భోజనం తర్వాత తీసుకోవడం మంచిది. విటమిన్-సి కలిగిన నిమ్మరసం లేదా నారింజ పండుతో తీసుకుంటే మంచిది. అయితే, పాలు, టీ, కాఫీలతో అస్సలు తీసుకోకూడదు. ఇది ఐరన్ శోషణను తగ్గిస్తుంది. మోతాదుకు మించి వాడితే కడుపునొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు రావచ్చు.
ఆరోగ్యం
ఐరన్ ట్యాబ్లెట్లను రోజూ వేసుకుంటున్నారా?


