ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సర్కారు బడుల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన మెనూలో మార్పులు చేసింది. 'ప్రధానమంత్రి పోషన్ శక్తి నిర్మాణ్' పథకం కింద ఇకపై విద్యార్థులకు ఇడ్లీ, సాంబార్ కూడా అందించనున్నారు. ఢిల్లీ విద్యాశాఖ సవరించిన కొత్త మెనూను అమలు చేయాలని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 24వ తేదీలోపు విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని స్పష్టం చేసింది.
వార్తలు
ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం


