హైదరాబాద్: 28°C
వార్తలు

'CM రమేష్‌కు రూ.250 కోట్ల జరిమానా విధించాలి'

AP: పంచదారల కొండను మైనింగ్ రహిత జోన్‌గా ప్రకటించాలని మాజీ మంత్రి అమర్నాథ్ డిమాండ్ చేశారు. పంచదాల కొండపై MP CM రమేష్ అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీనికి బాధ్యత వహిస్తూ MP రమేష్ రాజీనామా చేయాలని.. CBIతో దర్యాప్తు జరిపించాలని కేంద్రాన్ని అమర్నాథ్ కోరారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడిన రమేష్‌కు రూ.250 కోట్ల జరిమానా విధించాలని డిమాండ్ చేశారు.