తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే విదేశీ భక్తులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. తిరుపతి సమీపంలోని రేణిగుంట విమానాశ్రయంలో ఈ-వీసా సేవలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. గతంలో శ్రీవారి దర్శనానికి విదేశీ భక్తులు రావాలంటే.. ముందుగా చెన్నై, బెంగళూరు లేదా హైదరాబాద్ చేరుకోవాల్సి వచ్చేది. అక్కడ ఈ-వీసా పూర్తి చేసుకుని ఆ తర్వాత శ్రీవారి దర్శనానికి వచ్చేవారు.
వార్తలు
తిరుమలకు వచ్చే విదేశీ భక్తులకు గుడ్‌న్యూస్


