హైదరాబాద్: 28°C
వార్తలు

యూనిటీ మాల్ వద్ద బీఆర్‌ఎస్‌ భారీ ధర్నా

HYD: హైదరాబాద్‌ రాయదుర్గ్‌లోని ఏక్తా యూనిటీ మాల్‌ వద్ద బీఆర్‌ఎస్‌ భారీ ధర్నా నిర్వహించింది. మాల్‌ టెండర్లలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, టెండర్‌ను రద్దు చేసి సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేసింది. ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్‌, శంబీపూర్‌ రాజు పాల్గొన్నారు. బీఆర్‌ఎస్‌ శ్రేణులు సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేస్తూ మాల్‌లోకి దూసుకెళ్లారు.