ఎండు ద్రాక్షలో ఉండే ఫైబర్ పేగుల పనితీరుకు సహాయపడుతుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారికి ఉపయోగపడుతుంది. ఎండు ద్రాక్షలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి సహజ చక్కెరలు ఉంటాయి. ఉదయం తీసుకున్నప్పుడు శరీరానికి త్వరగా శక్తిని అందించే ఆహారం. ఎండు ద్రాక్షలో పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. గుండె, రక్తపోటు నియంత్రణకు అవసరమైన పోషకాలను అందించడంలో సహాయపడవచ్చు.
ఆరోగ్యం
ఖాళీ కడుపుతో ఎండు ద్రాక్ష తింటే?


