కర్నూలు: ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని డా. బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రిన్సిపల్ అయ్యప్ప, కోఆర్డినేటర్ మురళీమోహన్ తెలిపారు. ఉద్యోగ, కుటుంబ బాధ్యతలతో చదువు కొనసాగించలేని వారికి ఈ అవకాశం ఉపయోగకరమన్నారు.
వార్తలు
ఆదోని ఓపెన్ యూనివర్సిటీ కేంద్రంలో ప్రవేశాలు


