KRNL: మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం కర్నూలులో పర్యటించనున్న నేపథ్యంలో పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి మంగళవారం పార్టీ నాయకులతో సమీక్ష నిర్వహించారు. జగన్ పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. కాగా, ఇటీవల అరెస్టయిన వైసీపీ ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బూసినె విరూపాక్షిని జగన్ పరామర్శించనున్నారు.
వార్తలు
రేపు వైఎస్ జగన్ కర్నూలు పర్యటన


