హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

లెమన్ గ్రాస్ టీతో కలిగే ప్రయోజనాలు

లెమన్ గ్రాస్ మన శరీరంలోని అంతర్గత అవయవాలు ఆరోగ్యంగా పనిచేసేలా తోడ్పడుతుంది. ఇందులో ఉండే సహజసిద్ధమైన గుణాలు శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకోవడంలో పనిచేస్తాయి. లెమన్ గ్రాస్ టీ తాగడం వల్ల శరీరానికి అవసరమైన ఐరన్ లభించి, రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. మలబద్ధకం, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి ఉదర సమస్యలను అడ్డుకోవడంలో, జీర్ణ వ్యవస్థను చురుగ్గా ఉంచడంలో ఉపయోగపడుతుంది.