వర్షాకాలంలో బొప్పాయిని ఆహారంలో భాగం చేసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే విటమిన్ సి,ఎ,ఇ రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. పాపైన్ ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అత్యల్ప కేలరీలు, అధిక ఫైబర్ ఉండటం వల్ల కడుపు నిండిన భావన కలిగిస్తూ బరువు నియంత్రణలో ఉండటానికి అద్భుతంగా సహాయపడుతుందన్నారు.
ఆరోగ్యం
వర్షాకాలంలో బొప్పాయి తింటే ఏమవుతుంది?


