భారత జట్టులోకి రీఎంట్రీ కోసం శ్రమిస్తున్న పేసర్ మహమ్మద్ షమీ ఆశలు వదులుకోవద్దని మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ సూచించాడు. ఇదే కసితో సాధన చేస్తే తప్పకుండా అవకాశం వస్తుందన్నాడు. షమీ పోరాట స్ఫూర్తిని కుర్ర క్రికెటర్లు ఆదర్శంగా తీసుకోవాలని కోరాడు. అలాగే క్రికెట్‌లో గాయాలు కామన్ అని, వాటికి టెన్షన్ పడకుండా నిలకడగా రాణిస్తూ ముందుకు సాగాలని ఆయన పేర్కొన్నాడు.
క్రీడలు
షమీ రీఎంట్రీపై జహీర్ కీలక సూచనలు


