2027 ODI వరల్డ్ కప్‌కు AFG అర్హత సాధించింది. IRLతో రెండో వన్డేలో గెలిచి ప్లేస్‌ను కన్ఫర్మ్ చేసుకుంది. ఇప్పటివరకూ సూపర్-12కు 10 దేశాలు అర్హత సాధించాయి. SA, ZIMతో పాటు ODI ర్యాంకింగ్స్ ఆధారంగా IND, NZ, AUS, PAK, SL, ENG, AFG, BAN క్వాలిఫై అయ్యాయి. మిగిలిన రెండు స్థానాలను 10 టీమ్ క్వాలిఫయర్ టోర్నీ, 3 టీమ్ సూపర్ సిరీస్‌లో విజేతగా నిలిచిన జట్లు భర్తీ చేస్తాయి.
క్రీడలు
2027 ODI WCకి అర్హత సాధించిన AFG


