ఇంగ్లండ్ సిరీస్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్‌ను ఇంగ్లిష్ మీడియా సమావేశాలకు దూరంగా ఉంచాలని ఆ దేశ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ పీసీబీని కోరాడు. గతంలో ఇంగ్లిష్ సరిగ్గా మాట్లాడలేక బాబర్ ట్రోలింగ్‌కు గురైన విషయాన్ని గుర్తుచేశాడు. ఆంగ్ల భాష మాట్లాడే విషయంలో అతడు మరోసారి విమర్శలపాలయ్యే అవకాశం ఉన్నందున, మీడియాకు దూరంగా ఉంచాలని రషీద్ లతీఫ్ విజ్ఞప్తి చేశాడు.
క్రీడలు
'బాబర్‌ను మీడియా ముందుకు పంపొద్దు'


