హైదరాబాద్: 28°C
క్రీడలు

గంభీర్‌ రికార్డుపై కన్నేసిన జడేజా

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. టెస్టుల్లో మరో రెండు వికెట్లు పడగొడితే 350 వికెట్ల మైలురాయిని అందుకున్న ఐదో భారత బౌలర్‌గా నిలుస్తాడు. అలాగే, మరో 64 పరుగులు చేస్తే గౌతమ్ గంభీర్ (4,154 పరుగులు) రికార్డును అధిగమిస్తాడు. శ్రీలంకతో జరగబోయే టెస్టు సిరీస్‌లో అతడు ఈ రికార్డులను చేరుకునే అవకాశం ఉంది.