2027 వన్డే ప్రపంచకప్ ఫార్మాట్‌లో ఐసీసీ చేసిన మార్పులపై స్కాట్లాండ్, నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. టోర్నీకి 18 నెలలలోపే ఉండగా మార్పులు చేయడం నిరాశకరమని పేర్కొన్నాయి. కొత్త విధానం అసోసియేట్ దేశాల అభివృద్ధికి ఆటంకంగా మారి, వర్ధమాన జట్లకు అవకాశాలను తగ్గిస్తుందని ఆందోళన వ్యక్తం చేశాయి.
క్రీడలు
కొత్త ఫార్మాట్‌లో వరల్డ్ కప్.. ఐసీసీపై విమర్శలు


