CSKకు విదేశీ హెడ్ కోచ్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఫ్లెమింగ్ స్థానంలో బ్రెండన్ మెక్‌కల్లమ్‌ను ప్రధాన కోచ్‌గా ఎంపిక చేయాలని CSK భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై ధోనీతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఇంగ్లండ్ హెడ్ కోచ్‌గా ఉన్న మెక్‌కల్లమ్.. త్వరలోనే ఆ పదవి నుంచి తప్పుకోనున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి.
క్రీడలు
CSK హెడ్ కోచ్‌గా మెక్‌కల్లమ్..?


