భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు శ్రీలంక క్రికెట్ బోర్డుకు భారీ షాక్ తగిలింది. మాజీ హెడ్ కోచ్ చండిక హతురుసింగేతో కాంట్రాక్ట్ రద్దుపై ఏళ్లుగా కొనసాగుతున్న న్యాయ వివాదానికి తెరపడింది. కేసు పరిష్కారం కోసం SLC 1,64,000 అమెరికన్ డాలర్లు (సుమారు రూ.1.56 కోట్లు) సెటిల్మెంట్‌గా చెల్లించింది. దీంతో హతురుసింగేతో ఉన్న న్యాయ వివాదం పూర్తిగా ముగిసింది.
క్రీడలు
శ్రీలంకకు బిగ్ షాక్


