కోనసీమ: మగటపల్లి సబ్ స్టేషన్ పరిధిలో RDSS పనులు, మెయింటెనెన్స్ కారణాల వల్ల మంగళవారం విద్యుత్ నిలిపివేస్తున్నట్లు కొత్తపేట ఈఈ రాంబాబు తెలిపారు. గోగన్నమఠం, మగటపల్లి, కొమరాడ, ఈదరాడ, లూటుకుర్రు, ఆదుర్రు, పాసర్లపూడిలంక గ్రామాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కరెంటు సరఫరా ఉండదని పేర్కొన్నారు.
వార్తలు
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


