భారత క్రికెటర్లకు తరచుగా గాయాలవుతుండటంపై బీసీసీఐ ఆందోళన చెందుతోంది. ఈ సమస్యపై బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను సందర్శించిన కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా, వీవీఎస్ లక్ష్మణ్‌తో సమావేశమయ్యారు. గత ఒకటిన్నర సంవత్సరాలుగా స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్ విభాగాధిపతి పదవికి శాశ్వత నియామకం పెండింగ్‌లో ఉండటమే ఆలస్యానికి ప్రధాన కారణమని లక్ష్మణ్ వివరించారు.
క్రీడలు
ఆటగాళ్ల గాయాలపై బీసీసీఐ ఆందోళన


