ఒక్క హాకీ స్టిక్‌తో ప్రపంచాన్ని మైమరిపించి, భారత్‌కు ఒలింపిక్స్ స్వర్ణ పతకాలు అందించిన క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్. ప్రత్యర్థుల మధ్య సులువుగా దూసుకెళ్తూ ఆయన కొట్టిన గోల్స్ చూసి బంతికి అయిస్కాంతం ఉందనుకునేవారు. 'హాకీ మాంత్రికుడిగా' ప్రపంచవ్యాప్తంగా కీర్తి పొందిన ఆయన, దేశ కీర్తి ప్రతిష్టలను విశ్వవ్యాప్తం చేసి ప్రతీ క్రీడాకారుడికి గొప్ప స్ఫూర్తిగా నిలిచారు.
క్రీడలు
INSPIRATION: మేజర్ ధ్యాన్‌చంద్


