TG: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని, లేకుంటే ఈ పోరాటం ఆగదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద ఏఐసీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన మహా నిరసన సభలో ఆయన మాట్లాడారు. ఈ సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలపై ఒత్తిడి తేవాలని, బాధితుల హక్కులకై పాస్టర్లు బాధ్యత తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
వార్తలు
'దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలి'


