హైదరాబాద్: 28°C
వార్తలు

తిరుపతిలో వైసీపీ ర్యాలీ కలకలం

AP: తిరుపతిలోని చంద్రగిరిలో వైసీపీ ర్యాలీ కలకలం రేపింది. పోలీసు యూనిఫామ్‌లను పోలిన దుస్తుల్లో ప్రైవేటు భద్రతా సిబ్బంది కనిపించడం, కేసులు పెడతామని హెచ్చరించడంతో వారు పరారయ్యారు. మరోవైపు వలస కార్మికులకు డబ్బులు, బిర్యానీ ఆశ చూపి ర్యాలీకి రప్పించి నినాదాలు చేయించారు. డబ్బులు అందక కార్మికులు నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.