HYD: హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహధారి విస్తరణకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ మార్గంలో హైదరాబాద్ నుంచి కర్నూలు వరకు ప్రస్తుతమున్న 176.37 కిలోమీటర్ల 4 వరుసల రహదారిని 6 లైన్ల పాక్షిక యాక్సెస్ కంట్రోల్డ్ హైవేగా అభివృద్ధి చేసేలా అలైన్ మెంట్ ను రూపొందించి కేంద్రానికి పంపింది. రూ. 5 వేల కోట్ల ప్రాథమిక అంచనా వ్యయంతో బ్రౌన్ ఫీల్డ్ విధానంలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు.
వార్తలు
రూ. 5 వేల కోట్లతో హైదరాబాద్- బెంగళూరు హైవే!


