NLG: ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్దీపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర శిబిరాన్ని ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. అవసరమైన వారికి ఉచిత శస్త్రచికిత్సలు, కళ్లద్దాలు అందిస్తామని తెలిపారు. ప్రతి మండలంలో నాలుగు రోజుల పాటు శిబిరాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రజలు సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వార్తలు
ఉచిత నేత్ర వైద్య శిబిరం


