హైదరాబాద్: 28°C
వార్తలు

వినాయక చవితి వేడుకలకు భారీ ఏర్పాట్లు

TPT: వినాయక చవితి మహోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబర్ 14 నుంచి 16 వరకు తిరుపతి నగరంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు తిరుపతి వినాయక మహోత్సవ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 16న జరిగే ప్రధాన కార్యక్రమానికి భారీగా భక్తులు, ప్రజలు తరలిరానున్న నేపథ్యంలో పోలీసు, ట్రాఫిక్, మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్లు కమిటీ తెలిపింది.