హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'మాట ఇచ్చారు.. మమేకమయ్యారు'

WNP: అంజనగిరి గ్రామంలోని పాఠశాలలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించారు. గతంలో పాఠశాలను సందర్శించిన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు భోజనం ఏర్పాటు చేసి విద్యార్థులతో మమేకమయ్యారు. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించి చదువుపై ఆసక్తి పెంచాలని, విద్యతో పాటు క్రమశిక్షణ, సామాజిక అవగాహన కల్పించాలని సూచించారు.