హైదరాబాద్: 28°C
వార్తలు

క్యామ మల్లేష్‌ను పరామర్శించిన కేటీఆర్

HYD: ఇటీవల స్వల్ప అస్వస్థకు గురై కోలుకొని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న బీఆర్ఎస్ నాయకులు క్యామ మల్లేష్ నివాసానికి మాజీ మంత్రి కేటీఆర్ వెళ్లారు. వారిని పరామర్శించి, యోగ క్షేమాలు తెలుసుకొని వీలైనంత త్వరగా పూర్తి స్థాయి ఆరోగ్యంతో ప్రజా జీవితంలో రాణించాలని ఆకాంక్షించారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఉన్నారు.