HYD: SIR ప్రక్రియలో అర్హులైన ఓటర్లకు అన్యాయం జరగకుండా బీఆర్‌ఎస్ పోరాడుతుందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో 73–74 లక్షల ఓట్లు ‘అన్‌కలెక్టబుల్’గా ఉండటం ఆందోళనకరమన్నారు. మరో 60 లక్షల ఓట్లలో అనామలీస్ ఉన్నట్లు సమాచారం ఉందన్నారు. ముసాయిదా జాబితా తర్వాత జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి, న్యాయపరంగా ఓటర్ల హక్కులను కాపాడతామని చెప్పారు.
వార్తలు
SIRలో అర్హుల ఓట్లు తొలగితే ఊరుకోం: కేటీఆర్


