తిరుపతి గొల్లవానిగుంటలో ఇవాళ డోర్ టూ డోర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గొల్లవానిగుంట ప్రజలను వేధిస్తున్న పెద్ద కాలువ సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతామని టీడీపి ఇంఛార్జ్ జేబీ శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి ఆయన లబ్ధిదారులతో మమేకమయ్యారు. ఈ కార్యక్రమంలో పనబాక లక్ష్మి, నరసింహ, కూటమి నాయకులు పాల్గొన్నారు.
వార్తలు
గొల్లవానిగుంటలో డోర్ టూ డోర్


