NLG: చిట్యాల పట్టణానికి చెందిన గంజి గోవర్ధన్ బీజేపీ ఓబీసీ మోర్చా నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఈరోజు నియమితులయ్యారు. ఈ మేరకు ఓబీసీ మోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్ ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా గోవర్ధన్ మాట్లాడుతూ.. బీసీల అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానన్నారు. జిల్లావ్యాప్తంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.
వార్తలు
బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా గోవర్ధన్


