దేశీయ మార్కెట్లలో ఒత్తిడి కారణంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి నిధుల ప్రవాహం కాస్త నెమ్మదించింది. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా(యాంఫీ) తాజా గణాంకాల ప్రకారం.. జులైలో ఈక్విటీ ఫండ్స్‌లోకి వచ్చే పెట్టుబడులు ఏకంగా 15% మేర క్షీణించాయి. గత కొన్ని నెలలుగా వరుసగా పెరుగుతూ వచ్చిన నిధుల ప్రవాహానికి జులైలో బ్రేక్ పడినట్లు యాంఫీ డేటా ద్వారా స్పష్టమవుతోంది.
వ్యాపారం
ఈక్విటీ ఫండ్స్‌లోకి తగ్గిన నిధులు


