సత్యసాయి: మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచనల మేరకు ధర్మవరం టౌన్ ఏరియా ఆసుపత్రిలో నిర్మిస్తున్న ఓపీ సెంటర్ పనులను నియోజకవర్గ ఇంచార్జ్ హరీష్ బాబు పరిశీలించారు. ఈ నెల 14న మంత్రి చేతుల మీదుగా ఇది ప్రారంభం కానుంది. ప్రారంభోత్సవ ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు వేగంగా వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
వ్యాపారం
ధర్మవరంలో ఓపీ సెంటర్ పనుల పరిశీలన


