ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీముల్లోకి జూలైలో నిధుల ప్రవాహం 15 శాతం తగ్గి రూ.24,697 కోట్లకు చేరింది. జూన్‌లో ఇది రూ.28,973 కోట్లుగా ఉంది. స్మాల్ క్యాప్‌లో అత్యధికంగా రూ.7,768 కోట్లు వచ్చాయి. డెట్ ఫండ్స్ జోరుతో మొత్తం మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు రూ.2.36 లక్షల కోట్లకు చేరాయి. పరిశ్రమ ఆస్తుల విలువ రూ.85.76 లక్షల కోట్లకు పెరిగింది. గోల్డ్ ETFల్లోకి రూ.1,559 కోట్లు వచ్చాయి.
వ్యాపారం
ఈక్విటీల్లోకి తగ్గినా.. డెట్ పథకాల్లోకి నిధుల వరద


