హైదరాబాద్: 28°C
వ్యాపారం

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 388 పాయింట్ల నష్టంతో 78,154 వద్ద.. నిఫ్టీ 112 పాయింట్ల నష్టంతో 24,471 వద్ద ముగిశాయి. డా.రెడ్డీస్ ల్యాబ్స్, TCS, టైటాన్ కంపెనీ, ఇన్ఫోసిస్ షేర్లు లాభాలను ఆర్జించగా.. MAX హెల్త్‌కేర్, ఆల్ట్రా‌టెక్ సిమెంట్, నెస్లే, గ్రాసిమ్ షేర్లు నష్టాలను చవిచూశాయి.