RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా బ్యాంకులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. బ్యాంకు కార్యకలాపాల్లో ఏఐ వాడకంపై మానవ పర్యవేక్షణ ఉండాలని, తప్పుడు నిర్ణయాలకు సాంకేతికతను సాకుగా చెప్పి తప్పించుకోరాదని స్పష్టం చేశారు. ఏఐ నిర్ణయాలకు బ్యాంకులే పూర్తి బాధ్యత వహించాలన్నారు. ఏఐ నిర్ణయాలను అంతిమంగా భావిస్తే.. ఆ నిర్ణయాన్ని ఎందుకు సిఫార్సు చేశామో వివరించేలా ఉండాలని తెలిపారు.
వ్యాపారం
తప్పుడు నిర్ణయాలకు ఏఐని నిందించొద్దు: RBI గవర్నర్


