అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీకి అమెరికా కోర్టులో భారీ ఊరట లభించింది. అదానీపై ఉన్న క్రిమినల్ ఆరోపణలను న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో మోసం, లంచం ఆరోపణలకు సంబంధించిన కేసులో దాదాపు రెండేళ్లుగా సాగుతున్న విచారణ ముగిసింది. ఇతర నిందితులపై అభియోగాలను కొట్టివేయాలా వద్దా అనే దానికి అవసరమయ్యే మరిన్ని వివరాలను సమర్పించాలని న్యాయ శాఖను ఆదేశించింది.
వ్యాపారం
అమెరికా కోర్టులో అదానీకి భారీ ఊరట


