NGKL: అచ్చంపేట నియోజకవర్గానికి రూ.2,800 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. ఫ్యూచర్ సిటీ నుండి బ్రాహ్మణపల్లి వరకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు, నల్లమలలో ఎలివేటెడ్ కారిడార్, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులను చేపట్టనున్నారు. ఈ భారీ ప్రాజెక్టుల ద్వారా నల్లమల ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు.
వార్తలు
రూ.2,800 కోట్లతో నల్లమల అభివృద్ధి: ఎమ్మెల్యే


