ప.గో: పాలకోడేరు మండలం వేండ్ర అడవి కోడి కాల్వ వద్ద ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు యువకుడిని కాపాడగా, యువతి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ప్రేమ వ్యవహారమే దీనికి కారణమని పోలీసులు తెలిపారు. కుముదవల్లి గ్రామానికి చెందిన సందీప్ కుమార్, భీమవరం యువతిగా గుర్తించారు. యువతి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
వ్యాపారం
నదిలో దూకి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం!


