కానుగ ఆకుల రసంలో ఫ్లేవనాయిడ్లు, ఆల్కలాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని హానికర రసాయనాలను తొలగించి, కణాల అసాధారణ పెరుగుదలను అడ్డుకోవడంలో సహాయపడతాయి. వివిధ రకాల క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా నిరోధించవచ్చు. కానుగ ఆకులను కషాయంగా లేదా రసంగా చేసుకుని తీసుకోవచ్చు. అయితే, దీనిని ఉపయోగించే ముందు అర్హత గల ఆయుర్వేద వైద్యుల సలహాలు, మోతాదు నియమాలు తప్పనిసరిగా పాటించాలి.
ఆరోగ్యం
కానుగ ఆకులతో క్యాన్సర్‌కు చెక్!


