దంత సమస్యలు, చిగుళ్ల నొప్పులు ఉన్నవారు గట్టిగా ఉండే పచ్చి జామకాయలను నమిలినప్పుడు పంటి నొప్పులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. మధుమేహం ఉన్నవారు రోజుకు ఒక చిన్న జామపండు కంటే ఎక్కువ తినకూడదు. పండుగా ఉన్న జామపండు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగానే ఉన్నప్పటికీ, మితిమీరి తింటే అందులోని సహజ చక్కెరల వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలలో మార్పులు రావచ్చు. రాత్రి వేళల్లో, ఖాళీ కడుపుతో తినకపోవడం మంచిది.
ఆరోగ్యం
వీరు జామకాయలు అస్సలు తినకూడదు


