హైదరాబాద్: 28°C
వార్తలు

గుంతలమయంగా రహదారి...!

GDWL: గద్వాల-రాయచూర్ అంతరాష్ట్ర రహదారిపై కేటీదొడ్డి(M) శివాలయం సమీపంలో రోడ్డు దెబ్బతింది. పలుచోట్ల గుంతలు ఏర్పడటంతో ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రివేళల్లో గుంతలు కనిపించక ప్రమాదాల ముప్పు పొంచి ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.