NLR: కోవూరు మండలంలోని పాటూరులో గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ అధికారులు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విద్యుత్ సప్లై ఉండదన్నారు. గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంక్ దిస్‌మ్యాంటిల్ చేస్తున్న తరుణంలో విద్యుత్ సప్లై నిలిపి వేస్తున్నట్లు తెలియజేశారు. వినియోగదారులు ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
వార్తలు
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


