హైదరాబాద్: 28°C
వ్యాపారం

టాటా సన్స్‌ తదుపరి ఛైర్మన్ ఎవరు?

టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ రాజీనామా ప్రకటనతో తదుపరి బాస్ ఎవరన్న దానిపై చర్చ మొదలైంది. సీనియర్లకు అవకాశం దక్కుతుందా లేదా టాటా వారసులే పగ్గాలు చేపడతారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఆర్టికల్ 118 ప్రకారం కొత్త ఛైర్మన్ ఎంపికకు ఒక ప్రత్యేక కమిటీ ఉంటుంది. ఇందులో టాటా ట్రస్ట్‌లదే కీలకపాత్ర. కాగా, ట్రస్ట్ ఛైర్మన్ నోయెల్ టాటాకు కొన్ని అడ్డంకులు ఉన్నట్లు తెలుస్తోంది.