హైదరాబాద్: 28°C
వ్యాపారం

టాటా సన్స్ ఛైర్మన్ జీతం ఎంతంటే?

టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ త్వరలో బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అందుకుంటున్న పారితోషికం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆయన అక్షరాలా రూ.158.6 కోట్ల భారీ వేతనం పొందారు. ఇందులో రూ.17.9 కోట్లు జీతం కాగా, మిగిలిన రూ.140.69 కోట్లు లాభాల అనుసంధానిత కమీషన్‌ రూపంలో అందడం విశేషం.